kntv
kntv

మైలవరం మట్టి తవ్వకాలపై వైసీపీ ఆరోపణలు

3 weeks ago

వైసీపీ నేతలు మైలవరంలో భారీగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిం చారు. ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాత్ర ఉందంటూ విమర్శలు చేశారు. తాడేపల్లిలో మట్టి లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌కు 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి దగ్ధమైన ఘటనపై అధికారులు వాస్తవాలు వెల్లడించాలని కోరారు.