kntv
kntv

మేఘాంశ్ శ్రీహరి ‘ఆస్మాన్’ టీజర్ విడుదల

3 weeks ago

మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న ‘ఆస్మాన్’ టీజర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 16న విడుదల చేశారు. ఉత్కంఠభరితమైన డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్‌తో టీజర్ ఆకట్టుకుంటోంది. సరికొత్త లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది.