kntv
kntv

భూటాన్‌ చేరుకున్న విదేశాంగ మంత్రి జైశంకర్‌

1 hour ago

విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌ అధికారిక పర్యటనలో భాగంగా భూటాన్‌ చేరుకున్నారు. పారో విమానాశ్రయంలో భూటాన్‌ విదేశాంగ మంత్రి డి.ఎన్‌. ధుం గ్యేల్‌ ఆయనకు సాదర స్వాగతం పలికారు. భారత్‌-భూటాన్‌ ప్రత్యేక స్నేహ సం బంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై జైశంకర్‌ చర్చలు జరపను న్నారు.