kntv
kntv

చైనా మాస్టర్స్ విజేతలుగా సాత్విక్-చిరాగ్ జోడీ

48 minutes ago

చైనా మాస్టర్స్ 2026లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి సత్తా చాటింది. అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను కైవసం చేసుకుని చాంపియన్లుగా నిలిచారు. ఈ విజయంతో భారత బ్యాడ్మింటన్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.