kntv
kntv

బుల్లెట్ రైలు ట్రయల్ రన్‌పై కేంద్రం కీలక అప్‌డేట్

3 weeks ago

ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్‌లో దేశ తొలి బుల్లెట్ రైలు ట్రయ ల్ రన్‌ను 2027 మే లేదా జూన్‌లో నిర్వహించేలా రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. సూరత్–వాపి విభాగంలో తొలుత సేవలు ప్రారంభించి, దశలవారీగా కారిడార్‌ను విస్తరించనున్నారు. ట్రయల్స్ అనంతరం 2–4 నెలల పరీక్షలు నిర్వహించి ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.