kntv
kntv

రెండు కీలక జలసంధుల్లో దిగ్బంధనాలపై భారత్‌ ఆందోళన

3 weeks ago

ఎర్ర సముద్రంలోని బాబ్‌ ఎల్‌ మందెబ్‌ జలసంధి, పర్షియన్‌ గల్ఫ్‌లోని హోర్ము జ్‌ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధనాలపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సెప్టెంబర్‌ 15న విదేశాంగ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఒమాన్‌ తీరంలో 14 మంది భారతీయ నావికులతో ఉన్న నౌకపై దాడి జరిగిన నేపథ్యం లో ఈ ప్రకటన వెలువడింది.