kntv
kntv

అక్టోబర్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్!

3 weeks ago

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫెస్టివ్ షాపింగ్ ఈవెంట్‌లో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు తదితర ఉత్పత్తులపై ప్రత్యేక డీల్స్, డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది. భారీ కొనుగోళ్లకు ఇది ఉపయోగకరంగా ఉండొచ్చని భావిస్తున్నారు.