kntv
kntv

ఏపీలో ఎస్ఐఆర్ పారదర్శకంగా జరిగింది: టీడీపీ ఎంపీ లావు

45 minutes ago

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగిందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఎస్ఐఆర్‌ను తొలుత కోరింది టీడీపీనేనని, ప్రతి ఓటరును ధ్రువీకరించేందుకు అన్ని పార్టీలకు తమ అభ్యం తరాలు తెలిపే అవకాశం కల్పించారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమికి ఎస్ఐఆర్‌ ను కారణంగా చూపడం సరికాదన్నారు.