kntv
kntv

అగ్గిపెట్టె మచ్చా మృతి

36 minutes ago

తిరుపతి రామాపురానికి చెందిన అగ్గిపెట్టె మచ్చా అలియాస్ కిరణ్ కుమార్ గత 2 రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో 7 వతేది మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అగ్గిపెట్టె మచ్చా చాలా సంవత్సరాలుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వ్యక్తి తెలుగు టీవీ షోలలో కూడా తనదైన శైలిలో ప్రోగ్రాములు చేస్తూ ప్రజలను మెప్పించేవాడు

Click here to Read More
Previous Article
నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు కీలక భేటీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment