kntv
kntv

మౌనంలో ముస్లిం యువ నాయకుడు భాష.. వ్యూహమేంటి?

1 hour ago

స్థానిక ఎన్నికల వేళ ముస్లిం యూత్ నాయకుడు సయ్యద్ మహమ్మద్ భాష మౌనం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు సాగుతున్నా ఆయన వైఖరి వెల్లడించకపోవడం ఆసక్తి రేపుతోంది. ఎన్నికల బరిలోకి దిగుతారా? తెరవెనుకే ఉంటారా? అన్నది వేచి చూడాలి.


Click here to Read More
Previous Article
రావులపాలెం లో కోటి నగదుతో లక్ష్మీ దేవిగా అమ్మవారు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment