kntv
kntv

బెట్టింగ్‌ కుంభకోణం- ఇద్దరు అమెరికా బేస్‌బాల్‌ ఆటగాళ్లు

28 minutes ago

 

అమెరికా బేస్‌బాల్‌ ఆటగాళ్లపై బెట్టింగ్‌ కుంభకోణం.. లంచాలు తీసుకుని మ్యాచ్‌ లలో పిచ్‌లను ఉద్దేశపూర్వకంగా మార్చారనే ఆరోపణలతో క్లీవ్‌ల్యాండ్ గార్డియ న్స్‌ జట్టు పిచర్లు ఇమ్మాన్యుయేల్ క్లాసే, లూయిస్ ఒర్టిజ్‌ విచారణ ప్రారంభ మైంది. వీరిద్దరూ లంచాలు స్వీకరించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.