kntv
kntv

కొండాపురం నూతన ఎస్సైగా జి సూర్య నారాయణ రెడ్డి బాధ్యతలు

1 hour ago

కొండాపురం నూతన SIగా జి.సూర్యనారాయణ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకే తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, నాటుసారా, అక్రమ మద్యం, జూదం వంటి చట్టవ్యతిరేక చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులకు సత్వర న్యాయం అందిస్తామన్నారు.


Click here to Read More
Previous Article
కదిరి మున్సిపల్ చైర్పర్సన్ టిడిపి అభ్యర్థిగా ఆర్షియ బాను

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment