kntv
kntv

దొరవారిసత్రం నెలబల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

56 minutes ago

దొరవారిసత్రం: నెలబల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా వర్షం కారణంగా బైక్ జారి పడగా, వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొని మహిళ మృతి. భర్త, కుమారుడికి గాయాలు. క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మృతురాలు దరఖాస్తు గ్రామానికి చెందిన అద్దూరు గంగమ్మగా గుర్తింపు.