kntv
kntv

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం...

3 weeks ago

 నందిగామ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య  పిలుపునిచ్చారు. కాకాని నగర్‌లో మంగళవారం ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు  గద్దె అనురాధ తో కలిసి మున్సిపల్ టీడీపీ చైర్మన్ అభ్యర్థి శాఖమూరు వంశీధర్ కి, 26 మంది కౌన్సిలర్ అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు