kntv
kntv

మండలంలో మహిళా ఓటర్లు కీలకం...

1 hour ago

కంచికచర్ల మండలంలో మొత్తం ఓటర్లలో మహిళల సంఖ్య అధికంగా ఉంది. పురుష ఓటర్లు 27,329 మంది, మహిళా ఓటర్లు 29,352 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఈ ఎన్నికల్లో వారి ఓట్లే కీలకం కానున్నాయి. మహిళలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకి విజయావకాశాలు పెరుగుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.