kntv
kntv

ఎమ్మెల్యే విరుపాక్షి హౌస్ అరెస్ట్.. టీడీపీపై విమర్శలు

1 hour ago

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షిని చిప్పగిరిలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశా రు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా నిర్బంధించారని ఆయన ఆరోపించారు. నామి నేషన్లకు ముందే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అరెస్ట్ చేయడం అన్యాయమని విమర్శించారు. అభ్యర్థులు భయపడొద్దని, నామినేషన్లకు అడ్డంకులు ఎదురైతే తనను సంప్రదించాలని పిలుపునిచ్చారు.