kntv
kntv

ఏపీ ఎన్నికలు.. వైసీపీ అభ్యర్థులకు సుప్రీంకోర్టు భరోసా

1 hour ago

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించినట్లు సమాచారం. నామినేషన్ల గడువు పెంపుపై నేడే నిర్ణయం తీసుకోవాలని, జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు నామినేషన్లు స్వీకరించాలని రాష్ట్ర ఎన్ని కల సంఘానికి సూచించింది. ఈ నెల 25 వరకు తుది జాబితా ప్రకటించవద్దని ఆదేశించింది.