kntv
kntv

తలుపుల జడ్పీటీసీ బరిలో గుండె షర్మిల పేరు దాదాపు ఖరారు

1 hour ago

తలుపుల: మండల జడ్పీటీసీ అభ్యర్థిగా గుండువారిపల్లికి చెందిన గుండె షర్మిల పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న నరసింహులు కుటుంబానికి అభ్యర్థిత్వం దక్కే అవకాశాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే, అభ్యర్థిత్వంపై పార్టీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది