kntv
kntv

సూళ్లూరుపేట మున్సిపాలిటీలలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

3 weeks ago

సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలలో స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు నాయుడుపేటలో *70.07%*, సూళ్లూరుపేటలో *63.72%* పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.