kntv
kntv

ఏకగ్రీవంగా ఎంపికైనఎంపీపీ అభ్యర్థికి బండి శుభాకాంక్షలు

1 hour ago

ఏకగ్రీవంగా ఎంపీపీ అభ్యర్థిగా ఎంపికైన చింతల కళావతి కి మండలం కన్వీనర్ చింతల శ్రీను నాయకుడిని బీసీ యువ నాయకుడు బండి రవి మరియు సీనియర్ నాయకులు  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.కూటమి ప్రభుత్వం బీసీబడుగు వర్గాలకి సమూచితం కలిపించడం సంతోషం వ్యక్తం చేస్తారు.
Click here to Read More
Previous Article
శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో మృతదేహం
Next Article
సూళ్లూరుపేట మున్సిపాలిటీలలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment