kntv
kntv

ఏకొల్లు లో ఏనుగు హవా - బందిలి భాగ్యమ్మ కు మద్దతుగా జనం

48 minutes ago

దొరవారిసత్రం మండలం, ఏకొల్లు సెగ్మెంట్ MPTC పరిధిలో బహుజన్ సమాజ్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది.


!! జై భీమ్ !! నినాదాలతో గ్రామ గ్రామాన ప్రచారం దూసుకుపోతోంది. బీఎస్పీ బలపరుస్తున్న MPTC అభ్యర్థిని *శ్రీమతి బందిలి భాగ్యమ్మ  మహిళలు, యువత, పెద్దల నుండి విశేష ఆదరణ లభిస్తోంది

ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుపై వేసి గెలిపించాలని కోరుతున్నారు

Click here to Read More
Previous Article
శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వివరాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment