kntv
kntv

యూఏఈ మంత్రితో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ భేటీ

1 hour ago

విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ యూఏఈ పర్యటనలో ఆ దేశ మంత్రి, భారత్ ప్రత్యేక రాయబారి రీమ్ అల్ హషిమీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధా లపై సమీక్షించి, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.