kntv
kntv

హార్ముజ్ జలసంధిలో ట్యాంకర్లపై దాడి.. భారీ పేలుడు

1 hour ago

హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి జరిగినట్లు సమాచారం. ఒక ట్యాంకర్‌లో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. మరో నౌకపై గుర్తుతెలియని ప్రక్షేపకం తాకినట్లు UKMTO తెలిపింది. నౌకలు హెచ్చరికలను పట్టించుకోలేదని ఇరాన్ ఆరోపించింది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.