kntv
kntv

పులివెందుల ఎన్నికల అక్రమాలపై కోర్టుకు వెళ్తాం: జగన్

55 minutes ago

పులివెందులలో 80 పోలింగ్ బూత్‌లకు గాను 70 చోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకుని, దాడులు చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఇన్ని అక్రమాలు జరిగి నా కేవలం 4 బూత్‌లలోనే రీపోలింగ్‌కు ఆదేశించడం సరికాదన్నారు. ఎన్నికల అక్రమాలపై ఆధారాలతో కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.