kntv
kntv

శ్రీశైలంలో శనగల బసవన్న.. నోటికి శనగల మూట ఎందుకు కడతారు?

1 hour ago

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరుడిని భక్తులు శనగల బసవన్నగా పిలుస్తారు. స్వామివారి నోటికి నానబెట్టిన శనగల మూట కట్టి పూజించడం ఇక్కడి ప్రత్యేకత. ఇలా చేస్తే కోరికలు నెరవేరి, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని భక్తుల నమ్మకం. ప్రదోష వేళల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.