kntv
kntv

శ్రీకృష్ణుడి లీలలకు యమునా తీరం ఎందుకు ప్రత్యేకం?

1 hour ago

యమునా నది సూర్యుడి కుమార్తెగా పురాణాల్లో ప్రసిద్ధి చెందింది. ధ్రువుడి తపస్సుకు నారదుడు యమునా తీరాన్నే సూచించాడు. శ్రీకృష్ణుడి బాల్యలీ లలు, గోపికలతో రాసక్రీడలు, గోవర్ధన లీలలకు ఈ ప్రాంతం వేదికైంది. అందుకే యమునా తీరం కన్నయ్యకు ప్రత్యేక అనుబంధంగా మారింది.