kntv
kntv

ట్రంప్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపిన కెనడా ప్రధాని

3 weeks ago

కెనడా ప్రధాని మార్క్ కార్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇరు దేశాల వాణిజ్య భవిష్యత్తుపై నిర్మాణాత్మక చర్చలు జరిపినట్లు తెలిపారు. ఉద్యోగాలు, ప్రజల కొనుగోలు సామర్థ్యం, జాతీయ సార్వభౌమత్వానికి ప్రాధాన్యమిస్తూ పరస్పర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందంపై చర్చించినట్లు వెల్లడించారు.
 
Click here to Read More
Previous Article
కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ 63 శాతానికి పెంపు
Next Article
శ్రీకృష్ణుడి లీలలకు యమునా తీరం ఎందుకు ప్రత్యేకం?

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment