kntv
kntv

హెచ్‌ఎస్‌బీసీ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్

3 weeks ago

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్‌ఎస్‌బీసీ నిర్వహించిన ‘Algorithm of Inclusion – भारत का Next Click’ కార్యక్రమంలో ఇంటరాక్టివ్ సమావేశంలో పాల్గొన్నారు.