kntv
kntv

RC17 ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి సందడి

55 minutes ago

రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లో రెండో సినిమా RC17 హైదరాబాద్‌లో ఘ నంగా ప్రారంభమైంది. ‘రంగస్థలం’ తర్వాత వస్తున్న ఈ చిత్ర వేడుకకు చిరం జీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.
 
Click here to Read More
Previous Article
హెచ్‌ఎస్‌బీసీ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment