kntv
kntv

బాక్సింగ్‌కు ముందే చెంపదెబ్బ-దుబాయ్‌లో రచ్చ

3 weeks ago

దుబాయ్‌లో జరిగిన బాక్సింగ్ ఫేస్‌ఆఫ్‌లో భారత ఇన్‌ఫ్లుయెన్సర్ మనీష్ శర్మ అలియాస్ హాఫ్ ఇంజినీర్.. పాకిస్థాన్‌కు చెందిన రహీమ్ పర్దేశీని చెంపదెబ్బ కొట్టాడు. నవంబర్ 6న వీరిద్దరి మధ్య బాక్సింగ్ పోరు జరగనుండగా, ముందే ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది.