kntv
kntv

టిడిపి అభ్యర్థి జెడ్పిటిసి శ్రీనివాస్ వర్మ గెలిపించండి

21 minutes ago

రేపు జరగబోయే జడ్పిటిసి ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మండల టిడిపి అధ్యక్షులు బొబ్బూరి రమేష్ బలపరిచిన అభ్యర్థి అయిన గుంటిమడుగుల శ్రీనివాస్ వర్మ సిఎస్ పురం మండల టిడిపి అభ్యర్థినీ భారీ మెజార్టీతో గెలిపించండి అని మండల ఎస్సీ సెల్ టిడిపి నాయకులు బలబద్ర రవి పిలుపునిచ్చారు