kntv
kntv

భీమిలిలో తండ్రి, కుమార్తె డబుల్ విక్టరీ..

3 weeks ago

విశాఖ భీమిలిలో తండ్రి, కుమార్తె డబుల్ విక్టరీ సాధించారు. ఈ గెలుపు తమది కాదని, కార్యకర్తల విజయమని బొత్స అనూష పేర్కొన్నారు. తమ విజయాన్ని జగనన్నకు కానుకగా ఇస్తామని తెలిపారు. ఇద్దరూ ఎలా గెలుస్తారన్న విమర్శలకు గెలిచి సమాధానం చెప్పామని అన్నారు.
 
Click here to Read More
Previous Article
టిడిపి అభ్యర్థి జెడ్పిటిసి శ్రీనివాస్ వర్మ గెలిపించండి
Next Article
శ్రీ భగవాన్ సత్యసాయి శతవర్ష జన్మదిన వేడుకలు విశాఖపట్నం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment