kntv
kntv

నేపాల్ విదేశాంగ కార్యదర్శితో విక్రమ్ మిస్రీ భేటీ

5 minutes ago

భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. నేపాల్ విదేశాంగ కార్యదర్శి అమృత్ బహదూర్ రాయ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారం, కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.
 
Click here to Read More
Previous Article
కృష్ణాపురం వద్ద అనుమానాస్పదంగా డ్రమ్ముల తరలింపు!

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment