kntv
kntv

కృష్ణాపురం వద్ద అనుమానాస్పదంగా డ్రమ్ముల తరలింపు!

4 minutes ago

కృష్ణాపురం హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో లారీల్లో పెద్ద సంఖ్యలో డ్రమ్ములను తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. వీటిలో వేస్ట్ ఫుడ్ ఉందా? లేక మరేదైనా పదార్థాలను ఎగుమతి చేస్తున్నారా? అన్న సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. డ్రమ్ముల్లో ఏముంది, ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాలపై అధికారులు విచారణ జరిపి స్పష్టత ఇవ్వాలని  కోరుతున్నారు.

Click here to Read More
Previous Article
బస్సు ద్విచక్ర వాహనం ప్రమాదంలో వ్యక్తికి బలమైన గాయాలు

Related వార్తాపత్రిక Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment