kntv
kntv

ఎన్నికల కమిషనర్ల జీవితకాల రక్షణపై సుప్రీంకోర్టు నోటీసు

3 minutes ago

 

ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ఇతర ఎన్నికల కమిషనర్లకు విధుల నిర్వహణలో చేసిన చర్యలపై సివిల్, క్రిమినల్ కేసుల నుంచి జీవితకాల రక్షణ కల్పించే 2023 చట్టంలోని సెక్షన్ 16ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. దీనిపై కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

 
 
Click here to Read More
Previous Article
ఎన్నికల సందర్భంగా పోలీసు వారి ప్రెస్ మీట్

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment