kntv
kntv

మురసు తుపాను నష్టంపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

54 minutes ago

మురసు తుపాను ప్రభావిత గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో సీఎం చంద్రబా బు ఏరియల్ వ్యూ ద్వారా వరద పరిస్థితులను పరిశీలించారు. చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చీరాల తదితర ప్రాంతాల్లో పంట నష్టం, జలదిగ్బంధంపై అధికారులతో సమీక్షించారు.

 
 
Click here to Read More
Previous Article
ఎన్నికల కమిషనర్ల జీవితకాల రక్షణపై సుప్రీంకోర్టు నోటీసు
Next Article
సూపర్ సిక్స్‌కు చంద్రబాబు ఎగనామం: బైరెడ్డి విమర్శలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment