kntv
kntv

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తున్న ట్రైనీ కలెక్టర్

2 weeks ago

వరికుంటపాడులో గురువారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లు, ఓటింగ్ సరళిని పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీఎస్పీ వేమా రెడ్డి కూడా పరిశీలించారు.