kntv
kntv

జోరు వానలోనూ తగ్గని ఓటర్లు

2 weeks ago

చిట్టమూరు మండలం ఏలూరు పంచాయతీలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 285 ఎల్లూరు ఓటర్లు వర్షం పడుతున్న గాని తడుచుకుంటూ వచ్చి తమ ఓటు హక్కును క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు కూడా నిలబడి తన యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు