kntv
kntv

ఓటు హక్కు వినియోగించుకున్న డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్

2 weeks ago

నేడు జరుగుతున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎలక్షన్ పోలింగ్ సందర్భంగా వెలిగండ్ల మండలం తమ్మినేనిపల్లి పోలింగ్ కేంద్రం 55 లో ఓటు హక్కు వినియోగించుకున్న *కనిగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారు.