kntv
kntv

వింజమూరులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాకర్ల

13 minutes ago

వింజమూరు పట్టణంలోని బిట్‌-6 బీసీ కాలనీ పరిధిలోని జీబీకేఆర్ ఎస్టీ కాలనీ ఎంపీపీ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గురువారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని ఆయన పిలుపునిచ్చారు.

Click here to Read More
Previous Article
గోమాతలో కొలువైన దేవతలు.. గోపూజ మహిమ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment