kntv
kntv

గోమాతలో కొలువైన దేవతలు.. గోపూజ మహిమ

7 minutes ago

హిందూ సంప్రదాయంలో గోమాతను సకల దేవతల స్వరూపంగా భావిస్తారు. ఆవు శరీరంలోని వివిధ భాగాల్లో దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నా యి. గోపూజ, గోగ్రాసం, గోదానం చేయడం వల్ల పుణ్యఫలాలు, సిరిసంపదలు కలుగుతాయని పురోహితుల విశ్వాసం.