kntv
kntv

పూతలపట్టు, అబ్బగుంటలో ఓటర్ల పోలింగ్ బహిష్కరణ

10 minutes ago

పూతలపట్టు నియోజకవర్గంలోని తలపులపల్లి గ్రామంలో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. 915 మంది ఓటర్లు ఉన్న ఈ కేంద్రంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల బహిష్కరణకు సంఘీభావంగా బ్యానర్‌తో గ్రామస్తులు నిరసన తెలిపారు. ఐరాల మండలం అబ్బగుంటలోనూ ఓటింగ్‌ను బహిష్కరించారు.
 
 
Click here to Read More
Previous Article
బెట్టింగ్‌ కుంభకోణం- ఇద్దరు అమెరికా బేస్‌బాల్‌ ఆటగాళ్లు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment