kntv
kntv

రూ.100 కోట్ల భూమిపై వేంపల్లె వాసి కన్ను

28 minutes ago

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ.100 కోట్లకు పైగా విలువైన 31.36 ఎకరాల భూమిని కాజేసేందుకు వేంపల్లెకు చెందిన పొలిశెట్టి మల్లికార్జున(44) ప్రయత్నించాడు. మరికొందరితో కలిసి నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి భూమిని విక్రయించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని గుట్టురట్టు చేశారు.

Click here to Read More
Previous Article
ఉక్కు జనార్ధన్ 9వ వర్ధంతి ఘనంగా జరిగింది

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment