kntv
kntv

ఇంగ్లండ్‌తో తొలి టీ20కు భారత్ సిద్ధం

3 weeks ago

గత ఎదురుదెబ్బలను వెనక్కి నెట్టి కొత్త ఉత్సాహంతో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్ రేపు రాత్రి 9 గంటలకు జరగనుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌కు శుభారంభం చేయాలనే లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగుతుండగా, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.