kntv
kntv

తాటిపర్తిలో రెండు ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు

1 hour ago

పొదలకూరు మండలం తాటిపర్తిలోని ఎరువుల దుకాణాలపై మంగళవారం విజిలెన్స్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ రెండు దుకాణాల్లో కలిపి సుమారు రూ.18.97 లక్షల విలువైన ఎరువులను స్వాధీనం చేసుకొని, సంబంధిత నిర్వాహకులపై ఎరువుల నియంత్రణ ఉత్తర్వుల ప్రకారం 6-ఏ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.