kntv
kntv

తిక్కారెడ్డి పరామర్శ.. రూ. 50 వేల ఆర్థిక సాయం

51 minutes ago

కౌతాళం: అనారోగ్యంతో బాధపడుతున్న మరలి గ్రామానికి చెందిన టీడీపీ నేత భూషణ గౌడ్‌ను కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు తిక్కారెడ్డి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వైద్య ఖర్చులకు రూ. 50,000 సాయం అందించారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెన్నబసప్ప, కొట్రేష్ గౌడ్, సర్పంచ్ వీరేష్ పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
అటవీశాఖ లో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
Next Article
పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నిరసన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment