kntv
kntv

పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నిరసన

1 hour ago

వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యా లయం వద్ద నిరసన చేపట్టింది. ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలకు 30 నెలలుగా గౌరవవేతనాలు చెల్లించలేదని వెన్నపూస రవీంద్రారెడ్డి విమర్శించారు. పెండిం గ్ బకాయిలు చెల్లించాలని కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు.