kntv
kntv

2030 నాటికి కాలుష్య రహిత ఢిల్లీ.. కీలక నిర్ణయాలు

2 months ago

2030 నాటికి కాలుష్య రహిత న్యూఢిల్లీ లక్ష్యంగా ఢిల్లీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపటి నుంచి రూ.30 లక్షల లోపు ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది. 2027 నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఆటోలకే రిజిస్ట్రేషన్, 2028 ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకే కొత్త రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.