kntv
kntv

భారత్-పాక్ సరిహద్దులు తెరవాలి: మెహబూబా ముఫ్తీ

3 weeks ago

పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీ భారత్–పాకిస్థాన్ మధ్య మార్గాలను తిరిగి తెరవాలని సూచించారు. దీంతో ఈ ప్రాంతం వాణిజ్య కేంద్రంగా మారుతుందని, కాశ్మీర్‌ను SAARC వాణిజ్య హబ్‌గా అభివృద్ధి చేయవచ్చని అన్నారు. అలాగే, ఇది భారతదేశానికి మరింత బలమైన వ్యూహాత్మక స్థానం కల్పిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

Click here to Read More
Previous Article
కొత్త ఎయిర్ ఫోర్స్ వన్‌లో తొలి ప్రయాణానికి ట్రంప్ సిద్ధం!
Next Article
3-2తో తైవాన్‌పై విజయం.. క్వార్టర్స్‌లోకి దియా-యశస్విని

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment