kntv
kntv

ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు

2 months ago

ఫోన్ ట్యాపింగ్ అంశంపై మిడ్జిల్ సభలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, అధికారుల సంభాషణలు వినడానికే సమర్థనం లేదని, మహిళల వ్యక్తిగత సంభాషణలను వినడం మరింత దారుణమని అన్నారు. "అసెంబ్లీకి రాడు.. కానీ ఫోన్లు వినడానికి మాత్రం వస్తాడు" అంటూ విమర్శలు గుప్పించారు.